Home / SLIDER / ఐపీఎల్ -2022లో కరోనా కలవరం …?

ఐపీఎల్ -2022లో కరోనా కలవరం …?

 IPL-2022లో కరోనా కలవరం మొదలైంది. ఐపీఎల్ లో కీలక జట్టు అయిన  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును తాజాగా కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఆ జట్టు ఫిజియో ప్యాట్రిక్ పర్హర్ట్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆ జట్టుకు చెందిన మరో కీలక ఆటగాడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ జట్టు ఏప్రిల్ 20న పంజాబ్లో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు పూణెకు వెళ్లాల్సి ఉండగా కరోనా కేసు వెలుగు చూడటంతో ఆ షెడ్యూల్ని రద్దు చేసింది .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat