ఏపీ ముఖ్యమంత్రి అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ క్రమంలో రాష్ట్రంలోని YSR జిల్లా కడపలో సీఎం జగన్ కాన్వాయ్ అంబులెన్స్ కు దారిచ్చింది.
తన కాన్వాయ్ వెళ్తుండగా.. మధ్యలో అంబులెన్స్ రావడంతో కాన్వాయ్ ఆపి, దారివ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీంతో సీఎం జగన్ మానవత్వంపై సర్వత్రా ప్రశంసలు లభిస్తుండగా.. గతంలోనూ ముఖ్యమంత్రి జగన్ పలుమార్లు తన కాన్వాయ్్ను ఆపించి, అంబులెన్స్ కు దారిచ్చారు.