CSK , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న మంగళవారం జరిగిన మ్యాచ్లో కీలకమైన విరాట్ కోహ్లీ వికెట్ తీయడానికి సీఎస్కే మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ తనకే సాధ్యమైన తెలివితేటలు ప్రదర్శించాడు. తనను ఎందుకు క్రికెట్ చాణక్యుడుగా పిలుస్తారో మరోసారి రుజువు చేశాడు.
217 లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరుకు కోహ్లీ ఇన్నింగ్స్ ఎంత ముఖ్యమో ధోనీకి బాగా తెలుసు.అందుకే కోహ్లీ బ్యాటింగ్కు రాగానే చివరి నిమిషంలో ఫీల్డింగ్ మార్పులు చేశాడు ధోనీ. ఆ తర్వాతి బంతికే శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రిప్లేలో ధోనీ రచించిన వ్యూహం వెల్లడైంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఆ వీడయో త్వరగా చూసేయండి.
Dhoni set field for Kohli and traps him ? #IPL2022 #CSKvsRCB #MSDhoni pic.twitter.com/cYKUG270qX
— Ranjeet – Wear Mask? (@ranjeetsaini7) April 12, 2022