దగ్గు ఇలా తగ్గించేయండి.. పొడి దగ్గు, గొంతులో కఫం ఉంటే ఇంటి చిట్కాల ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు.
–> తులసి ఆకులు తింటే దగ్గు మాయమవుతుంది.
–> భోజనం తర్వాత బెల్లం ముక్క తిన్నా ఫలితముంటుంది.
–> తేనెలో నల్ల మిరియాల పొడి కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది..
–> నల్ల మిరియాలు, తేనెకు తోడు… అల్లం కుడా కలిపితే అద్భుతంగా పనిచేస్తుంది.
–> వెల్లుల్లి తిన్నా దగ్గుకు ఫుల్ స్టాఫ్ పడుతుంది.