Home / ANDHRAPRADESH / పవన్‌ కాపురం ఒకరితో.. కన్నుకొట్టడం మరొకరితో.. పేర్ని నాని సెటైర్లు

పవన్‌ కాపురం ఒకరితో.. కన్నుకొట్టడం మరొకరితో.. పేర్ని నాని సెటైర్లు

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు అంటే విపరీతమైన వ్యామోహమని ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఎవరి పల్లకీలూ మోయబోమని చెప్తున్న పవన్‌ కళ్యాణ్.. 2014లో ఎవరి పల్లకీ మోశాడని సూటిగా ప్రశ్నించారు. కేబినెట్‌ భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు.

పవన్‌ కళ్యాణ్‌ ఫుల్‌ టైమ్‌ పొలిటీషియన్‌ కాదని.. ఆయన హాబీగా రాజకీయాలు చేస్తున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. పవన్‌ ప్రేమ, కాపురం బీజేపీతో చేస్తూ చంద్రబాబుకు కన్ను కొడుతుంటారని సెటైరికల్‌గా అన్నారు. పవన్‌కళ్యాణ్‌కు ఒంటినిండా చంద్రబాబే ఉన్నారని మంత్రి కామెంట్‌ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat