పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన పల్లె లక్ష్మణ్ నిహారాక కు 9 నెలల బాబు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతు చికిత్స చేసుకొని పరిస్థితుల్లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని కలవగా తక్షణమే స్పందించిన మంత్రి గారు చికిత్స కోసం వారం వ్యవధి లో 2 లక్ష రూపాయల LOC ని హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో బాబు తండ్రి లక్ష్మణ్ కు అందించడం జరిగింది.ఈ సందర్బంగా మంత్రికి బాబు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.వీరి వెంట PACS ఛైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు రాసూరి రాజ్ కుమార్ వార్డ్ మెంబర్ కట్ట అనిల్ ఉన్నారు
