ప్రస్తుతం భరించలేని ఎండను చూస్తున్న సంగతి విధితమే. గడప దాటి బయటకు వద్దామంటేనే ఆ వేడి తీవ్రతను చూసి భయపడి బయటకు రావడానికే ఆలోచిస్తున్నాము.. ఈ క్రమంలో చెమటకాయలు రాకుండా ఉండాలంటే ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వేడి ఎక్కువగా ఉన్న సమయాల్లో నీళ్లు బాగా తాగాలి
వదులుగా ఉండే దుస్తుల్ని ధరించడం మంచిది
స్నానానికి రసాయనాలు ఎక్కువగా ఉన్న సబ్బులు వాడరాదు.
పడుకునే గదిలో వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి.
వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చల్లగా, గాలి తగిలే ప్రాంతంలో ఉండాలి.
చర్మం పొడిబారుతుందని ఎక్కువ క్రీమ్స్, ఆయిల్స్ వాడవద్దు