భోజనం తర్వాత సోంపు గింజలు తింటున్నారా?. అయితే ఈ వార్త మీకోసమే. మీరు చదవండి తప్పకుండా..?
* సోంపు గింజలను తింటే జింక్, క్యాల్షియం, సెలీనియం వంటి పోషకాలు లభిస్తాయి.
*రక్తప్రసరణలో ఆక్సిజన్ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
*సోంపు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉండటమే కాకుండా చర్మంపై వచ్చే దద్దర్లు రావు.
*సోంపు గింజలతో తయారు చేసిన పేస్టు ముఖంపై రాయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.