Home / LIFE STYLE / మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఇవి తప్పనిసరి?

మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఇవి తప్పనిసరి?

మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి ఏమి తినాలో.. ఏమి ఏమి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందామా…?

*మహిళలు చేపలు, గుడ్డు, నట్స్, నెయ్యి, పెరుగు, గుమ్మడి, పొద్దుతిరుగుడు, పల్లీలు, శనగలు వంటి కొవ్వులు అందించే వాటిని తీసుకోవాలి.

*శరీరంలోని ప్రధాన భాగాల పనితీరు సక్రమంగా సాగాలంటే మంచి కొవ్వు అవసరం. ఇది ఎ, డి, ఇ, కె విటమిన్ల శోషణలో సాయపడుతుంది.

*చర్మాన్ని తేమగా ఉంచడం, వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చేయడంతోపాటు ఎండకు

దెబ్బతినకుండా కాపాడుతాయి. *శరీరంలో ఫ్యాటీ యాసిడ్లు క్యాల్షియం ఉత్పత్తిని పెంచుతాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat