Home / LIFE STYLE / మన శరీరంలో రాత్రి పూట  ఏ టైంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా.?

మన శరీరంలో రాత్రి పూట  ఏ టైంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా.?

సహజంగా మన శరీరంలో రాత్రి పూట  ఏ టైంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా..? అయితే ఇప్పుడు తెలుసుకుందాం రాత్రిపూటం ఏ టైంలో ఏమి జరుగుతుందో..!

–> రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సమయంలో పెరికార్డియం ఉత్తేజంగా ఉంటుంది. ఈ టైంలో రాత్రి భోజనాన్ని కచ్చితంగా ముగించాలి. మెదడు, ప్రత్యుత్పత్తి అవయవాలను పెరికార్డియం ఈ సమయంలో యాక్టివేట్ చేస్తుంది.

–> రాత్రి 9 తర్వాత నుంచి 11 గంటల మధ్య సమయంలో భోజనం అస్సలు చేయకూడదు. థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు ఇప్పుడు బాగా పనిచేస్తాయి. ఇవి శరీర మెటబాలిజం ప్రక్రియను చురుగ్గా సాగేలా చేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తాయి. కణాలకు శక్తి అందేలా చూస్తాయి.

–>  రాత్రి 11 నుంచి 1 గంట మధ్య సమయంలో మూత్రాశయం యాక్టివ్ గా ఉంటుంది. గాల్ స్టోన్స్ వంటివి ఉన్నవారికి ఆ సమయంలో సాధారణంగా నొప్పి వస్తుంటుంది.

–>  రాత్రి 1 నుంచి ఉదయం 3 మధ్య సమయంలో కాలేయం చురుగ్గా ఉంటుంది. అప్పుడు మేల్కొని ఉంటే లివర్ పనితనం దెబ్బతింటుంది. కాబట్టి ఈ సమయంలో కచ్చితంగా నిద్రపోవాల్సిందే. లేదంటే కాలేయం సరిగ్గా పనిచేయదు. వ్యర్థాలు బయటికి వెళ్లవు.

–>  ఉదయం 3 నుంచి 5 మధ్యలో ఊపిరితిత్తులు యాక్టివ్ గా ఉంటాయి. ఆ సమయంలో దగ్గు వస్తుందంటే ఊపిరితిత్తులు విష పదార్థాలను బయటకు పంపుతున్నాయని అర్థం చేసుకోవాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat