Home / MOVIES / సోనాక్షి సిన్హా సంచలన వ్యాఖ్యలు

సోనాక్షి సిన్హా సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన  బ్యూటీ సోనాక్షి సిన్హా తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. ఢిల్లీలో ఓ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు రూ.37 లక్షలు తీసుకుందని, అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ ఆమెపై వార్తలు వచ్చాయి.

అయితే అవన్నీ ఫేక్ అంటూ సోనాక్షి స్టేట్మెంట్ ఇచ్చింది. అదంతా చేస్తోంది తనను వేధించటానికి ప్రయత్నిస్తోన్న ఓ మోసగాడేనని మండిపడింది. అతడు ఎవరో మాత్రం స్పష్టంగా చెప్పలేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat