ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిన్న సోమవారం ముగిసిన సంగతి తెల్సిందే. ఈ పోటీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ,మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీల మధ్యనే సాగింది ఎన్నికల ప్రచారం. నిన్న సోమవారం అఖరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత కొన్ని జాతీయ ఛానెళ్లు,స్వచ్చంద సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. అయితే ఆ ఎగ్జిట్ పోల్స్ లో ఎవరు గెలుస్తారో ఇప్పుడు తెలుసుకుందామా..?.