Home / POLITICS / బీజేపీ ఎమ్మెల్యేల‌కు ఎదురుదెబ్బ‌.. బ‌డ్జెట్ సెష‌న్స్ పూర్త‌య్యే వ‌ర‌కు స‌స్పెన్ష‌న్‌
Backlash against BJP MLAs .. Suspension for completion of budget sessions,dharuvu news,

బీజేపీ ఎమ్మెల్యేల‌కు ఎదురుదెబ్బ‌.. బ‌డ్జెట్ సెష‌న్స్ పూర్త‌య్యే వ‌ర‌కు స‌స్పెన్ష‌న్‌

హైద‌రాబాద్: తెలంగాణ శాస‌న‌స‌భ బ‌డ్జెట్ స‌మావేశాల తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేల‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. ఆర్థిక మంత్రి హ‌రీష్‌రావు స‌భ‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతుండ‌గా బీజేపీ స‌భ్యులు ఈట‌ల రాజేద‌ర్‌, ర‌ఘునంద‌న్‌రావు, రాజాసింగ్ ప‌దేప‌దే అడ్డుత‌గిలారు. బ‌డ్జెట్ ప్ర‌సంగం స‌జావుగా సాగేందుకు ఇబ్బంది కావ‌డంతో బీజేపీ ఎమ్మెల్యేల‌ను స‌భ నుంచి స‌స్పెండ్ చేయాలంటూ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ స‌భ‌లో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. దీంతో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వారిని సస్పెండ్ చేశారు. బ‌డ్జెట్ స‌మావేశాలు పూర్త‌య్యే వ‌ర‌కు బీజేపీ ఎమ్మెల్యేల‌పై సస్పెన్ష‌న్ అమ‌ల్లో ఉండ‌నుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat