బ్రేక్ ఫాస్ట్ ఓ సారి ఇవి ట్రై చేయండి!
టమాటా, కీరాలను సన్న ముక్కలుగా తురుముకుని వాటికి కాస్త ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తినొచ్చు. రుచికి రుచి, కడుపూ నిండుతుంది.
పైనాపిల్ ముక్కల్లో చక్కెర వేసి గ్రిల్ చేసుకుని తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి
యాపిల్ ముక్కలకు పీనట్ బటర్ పట్టించి.. వాల్ట్స్తో కలిపి తింటే రుచికరంగా ఉంటుంది.