ఎముకలు బలంగా ఉండాలా? ఇవి తినండి .
ఆహారంలో పైనాపిల్, స్ట్రాబెర్రీ ఉండేలా చూసుకోండి
ప్రతిరోజూ యాపిల్, బొప్పాయి తినండి
పాలు క్రమం తప్పకుండా తాగండి
గుడ్లు నిత్యం తినండి
అప్పుడప్పుడు సాల్మన్ ఫిష్, జున్ను తీసుకోండి ISF బచ్చలికూర, అవిసె, గుమ్మడి గింజలు తినండి