వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ అద్భుత ఫామ్ ఉన్నాడు. ట్రినిడాడ్ టీ10 లీగ్ విరుచుకుపడుతున్నాడు. తాజాగా 14 బంతుల్లోనే 54* రన్స్ చేశాడు. అంతకుముందు 37 బంతుల్లోనే 101* పరుగులు చేసి అదుర్స్ అనిపించాడు.
ఈ రెండు మ్యాచ్ కలిపి 18 సిక్సర్లు, 6 ఫోర్లు బాదడం విశేషం. పూరన్ జోరు చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. IPLలోనూ ఇలాగే రాణించాలని కోరుకుంటున్నారు.