ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ హత్య చేసేందుకు రష్యా 400 మంది కిరాయి గుండాలను సిద్ధంగా ఉంచిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. వారంతా వాగ్నర్ గ్రూప్ చెప్పుకుంటోన్న ప్రైవేటు మిలిషియాకు చెందినవారు.
ఆ బృందాన్ని ఆఫ్రికా నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. జెలెన్స్కీతో సహా 23 మంది ప్రభుత్వ పెద్దల్ని హత్య చేసేందుకు పుతిన్ నుంచి ఆదేశాలున్నట్లు ఆ సంచలన కథనం పేర్కొంది.