1998లో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ హయాంలో జరిపిన అణు పరీక్షలను ఉక్రెయిన్ తీవ్రంగా వ్యతిరేకించింది. అణు పరీక్షలను నిలిపివేసి, అణు నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం చేయాలంటూ ఐరాస భద్రతామండలి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమర్థించింది.
భారత విజ్ఞప్తిని పక్కనబెట్టి 2017లో పాకిస్తాన్కు 330 T80D యుద్ధ ట్యాంకులను విక్రయించింది. కశ్మీర్ స్వయంప్రతిపత్తి విషయంలోనూ పాక్కు సపోర్ట్ చేసింది. ఇప్పుడు యుద్ధం వేళ మన దేశ సాయం కోరుతోంది.