తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హాట్ బ్యూటీ సమంత తాజాగా షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాయని చిన్మయి ఉక్రెయిన్పై చేసిన పోస్టును సామ్ షేర్ చేసింది.
అందులో ‘ఒకవేళ ఇది మీరు చదివితే ప్రపంచంలో శాంతి కోసం ప్రార్థించండి. ఆ ప్రశాంతత ప్రతి ఒక్కరి హృదయాల్లో, ఇళ్లల్లో నిండాలని కోరుకోండి. భూమి మీద ప్రతిఒక్కరూ శాంతి సౌభాగ్యాలతో జీవించే అర్హత కలిగి ఉన్నారు’ అని ఉంది.