యుక్త వయసులో చేసే ఎక్సర్ సైజులు భవిష్యత్లో ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. యుక్త వయస్సు పిల్లలు రోజుకు గంట లేదా అంతకన్నా ఎక్కువసేపు ఎక్సర్సైజులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
సైకిల్ తొక్కడం, డ్యాన్స్, రన్నింగ్, ఏరోబిక్ ఎక్సర్సైజులు వంటివి ఉండేలా చూసుకోవాలి. తర్వాత కొద్ది నిమిషాలు వెయిట్ లిఫ్టింగ్, పుషప్స్ వంటివి చేస్తే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు.