ప్రముఖ సినీనటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేసింది. ‘నేను మనస్ఫూర్తిగా ఆదరించి, ప్రేమించే వ్యక్తులు ఈ పొలిటికల్ లీడర్స్ దగ్గర వాళ్లకు వాళ్లు తక్కువ చేసుకుని, చేతులు కట్టుకుని ఉండటం చాలా బాధనిపిస్తోంది.
వ్యక్తిత్వం చంపేసుకోవడం మానెయ్యాలి’ అని రాసి బ్రోకెన్ హార్ట్ సింబల్స్ జోడించింది. కాసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి.. రాజకీయాలు ఎంటర్ టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ రాజకీయాలుగా మారుతున్నాయని ట్వీట్ చేసింది.