తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువ హీరో..విజయ్ దేవరకొండ,నేషనల్ క్రష్ హాట్ బ్యూటీ రష్మిక మందన్నా సినిమాల్లో కలిసి నటిస్తున్నప్పటి నుంచీ వారి మధ్య రిలేషన్ షిప్ పై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ విషయాన్ని ఏ రోజూ విజయ్ దేవరకొండ, రష్మికలు తోసిపుచ్చలేదు. అలాగని కన్ఫామ్ కూడా చేయలేదు. అయితే, ఈ ఏడాదిలోనే విజయ్, రష్మిక పెళ్లి చేసుకోనున్నారని వార్తలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.. ప్రస్తుతం విజయ్, రష్మిక ముంబయిలో డేటింగ్లో ఉండటం వీరి పెళ్లి వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది అని కూడా తెగ వైరల్ అవుతున్నాయి నెట్టింట్లో పుకార్లు..చూడాలి మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజమో కాలమే సమాధానం చెప్పాలి..లేదా హీరో విజయ్ లేదా హీరోయిన్ రష్మికా మందన్నా క్లారిటీవ్వాలి…