ముఖంపై ముడతలు పోవాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది..
> ఆకుకూరలు ఎక్కువగా తినాలి
>తగినన్ని నీళ్లు తాగితే చర్మం ఆరోగ్యం బాగుంటుంది. ప్రతిరోజూ 8గ్లాసుల నీళ్లు తాగాలి
> తగినంత నిద్ర తప్పనిసరి. మంచి నిద్రవల్ల చర్మకణాలు పునరుత్తేజితం అవుతాయి
>ప్రతిరోజూ వ్యాయామం చేయాలి
>ఆల్కహాల్, కెఫిన్ వాడకం బాగా తగ్గించాలి