బెడ్రూంలో ఇలా ఉంటే మంచిది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం
Love Birds : నైరుతి దిశలో ఉంచితే ప్రేమపూర్వక వాతావరణం ఉంటుంది
రాధాకృష్ణల చిత్రం: నైరుతి దిశలో పెడితే ప్రేమ పెరుగుతుంది
వెదురు మొక్క: తూర్పు లేదా దక్షిణ దిశలో పెడితే మంచిది. ఈ మొక్క ఎంత వేగంగా పెరిగితే మీ సంపద అంతేవేగంగా పెరుగుతుందని నమ్మకం
హిమాలయాల చిత్రం: మనసు ప్రశాంతంగా ఉంటుంది. సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది