తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..సూపర్ స్టార్ మహేశ్ బాబు, హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో క్రేజీ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
ఇటీవలే ఈ సినిమా ముహూర్తానికి క్లాప్ కొట్టారు మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్. అయితే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ ఓ శోభన నటించనున్నట్లు తెలుస్తోంది. ఆమెది మహేశ్ పిన్ని పాత్ర అని టాక్. మార్చి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్గా నటిస్తోంది.