మానసిక ఆరోగ్యం కోసం ఇలా చేయండి.. ఎలా ఉంటుందో మీరే చూడండి..
> తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.
>క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయండి.
>నచ్చిన సంగీతం వినండి. యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోండి.
>వీలైతే నచ్చిన వంటలు చేసుకోండి. పాకశాస్త్రంలో కొత్త వంటల కోసం ప్రయోగాలు చేయండి.
>ఇష్టమైన వ్యక్తులతో ఆడియో లేదా వీడియో కాల్లో మాట్లాడండి. అది మీ మనసుకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది.