Tollywood Power Star Pavan kalyan హీరోగా వస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్ చిత్రీకరణ తుది అంకంలో ఉంది. ఈ సినిమాను విడుదల చేశాకే కొత్త సినిమా సెట్ లో అడుగుపెట్టే ఆలోచన చేస్తున్నారు.
భీమ్లా నాయక్ ను ఈ నెల 25న విడుదల చేస్తారని ముందు అనుకున్నారు..కానీ ఆ రోజు రిలీజ్ అవుతుందా లేదా అనేది స్పష్టత లేదు. ఈ సినిమా విడుదల ఖరారై, ప్రచార కార్యక్రమాలు పూర్తి చేశాకే ప్రాజెక్ట్ నుంచి పవన్ బయటకొచ్చినట్లు. అప్పటిదాకా మరో సెట్ లోకి వెళ్లేట్టు కనిపించడం లేదు.