మొలకెత్తిన గింజలతో ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన గింజలతో లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శనగలు, పెసలు, అలసందలు లాంటి గింజలను నీటిలో నానబెడితే మొలకెత్తుతాయి.
ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండటంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఐరన్, కాపర్ ఉండటం వల్ల రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
జుట్టు పెరగడానికి తోడ్పడును.
డైటింగ్ చేసేవారు, బరువు తగ్గాలనుకునేవారికి
మినరల్స్ శాతం ఎక్కువ. విటమిన్-ఎ పుష్కలం ఉండటంతో కంటికి మంచిది.