ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తే సమస్యలు మీకు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.!
బ్రేక్ ఫాస్ట్ మానేసే వారిలో గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశాలు 27% ఎక్కువ.
బ్రేక్ ఫాస్ట్ మానేసే మహిళల్లో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందట.
దీనివల్ల మైగ్రేన్(తలనొప్పి) సమస్య వేధిస్తుంది.
బ్రేక్ఫాస్ట్ రెగ్యూలర్గా తీసుకోకపోతే రక్తహీనత ఏర్పడుతుంది.
అల్పాహారం తీసుకోవడం మానేస్తే జుట్టు త్వరగా ఊడిపోయి బట్టతల వస్తుంది.