మాయిశ్చరైజర్ రాస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే..
స్నానం చేయగానే చర్మానికి మాయిశ్చరైజర్ రాస్తే చర్మం పొడిబారదు, మృదువుగా ఉంటుంది.
మాయిశ్చరైజర్ను చర్మం పై గట్టిగా రుద్దోద్దు.
క్రీమ్ ను ఒకేసారి కాకుండా చర్మంపై అక్కడక్కడా పెట్టుకొని రాసుకోండి. దీనివల్ల మాయిశ్చరైజర్ అంతటా విస్తరిస్తుంది.
కొబ్బరి నూనె, తేనె, ఆలివ్ నూనె, వెన్న, కలబంద గుజ్జు, అవకాడొ నూనె, పొద్దుతిరుగుడు గింజల నూనె, బాదం నూనెను సహజ మాయిశ్చరైజర్ గా ఉపయోగించవచ్చు.