Home / MOVIES / Dubbing పూర్తి చేసుకున్న KGF Chapter -2 హీరోయిన్

Dubbing పూర్తి చేసుకున్న KGF Chapter -2 హీరోయిన్

కన్నడ రాక్ స్టార్ హీరో యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో. ఎన్ని రికార్డులను తిరగరాసి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిందో సినీ ప్రేమికులకు తెల్సిందే. ఈ చిత్రం సీక్వెల్ గా కేజీఎఫ్ -2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది.

దీనికి సంబంధించిన డబ్బింగ్ పార్ట్ అంతా ఈ ముద్దుగుమ్మ పూర్తి చేసుకుంది.‘కేజీఎఫ్ చాప్టర్-2’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి తాజాగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను పూర్తి చేసుకున్నారు.

కేజీఎఫ్ మొదటి భాగం హిట్ అవ్వడంతో పార్ట్ -2 పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా కారణంగా విడుదలలో జాప్యం జరుగుతూ వస్తుంది. అయితే ఈ చిత్రాన్ని ఏఫ్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే నిర్మాణ సంస్థలో విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat