వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరిగే వన్డే, టీ20 టీంలను బీసీసీఐ ప్రకటించింది. 18 మంది సభ్యులను సెలెక్ట్ చేసింది.వన్డే టీం: రోహిత్ శర్మ (C), కేఎల్ రాహుల్ (VC), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (WK), దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్ ఉన్నారు.
