వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరిగే టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించిందిటీ20 టీం: రోహిత్ శర్మ (C), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (WK), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, భువనేశ్వర్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్.బుమ్రా, షమీకి వన్డే, టీ20లకు విశ్రాంతి. రెండో వన్డే నుంచి కేఎల్ రాహుల్ అందుబాటులో ఉంటాడు.రవీంద్ర జడేజా కోలుకుంటున్నాడు.
Tags Cricket cricket news game news games one day one day series slider southafrica sports sportsnews t20 t20 series team india test match test series