Home / SLIDER / సెంచరీ (53 బంతుల్లో 107)తో అదరగొట్టిన పావెల్

సెంచరీ (53 బంతుల్లో 107)తో అదరగొట్టిన పావెల్

ఇంగ్లాండ్ తో   జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్ విజయం సాధించింది. 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 204/9 రన్స్ చేసింది. విండీస్ 20 పరుగుల తేడాతో గెలిచింది.

వెస్టిండీస్ బ్యాటర్ పావెల్ సెంచరీ (53 బంతుల్లో 107)తో అదరగొట్టాడు. ఇందులో 10 సిక్సర్లు, 4 ఫోర్లు ఉండటం విశేషం. పూరన్ 70 రన్స్ చేశాడు. దీంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో విండీస్ 2 గెలవగా, ఇంగ్లండ్ ఒకటి నెగ్గింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat