పైనాపిల్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నయంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం
1. రోగనిరోధకశక్తికి అవసరమయ్యే విటమిన్ సి
పుష్కలంగా ఉంటుంది. 2. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది.
3. కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. మలబద్దకం దరిచేరదు.
4. చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మం నిగనిగలాడుతుంది.