ఏ సమయంలో నీళ్లు తాగాలి అనే విషయం మీకు తెలుసా.. అయితే ఇప్పుడు తెలుసుకుందాం..?
నిద్రకు ముందు నీళ్లు తాగితే రాత్రి మధ్యలో తరుచుగా లేవాల్సి వస్తుంది.
అంతేకాక కిడ్నీలు రాత్రులు నిదానంగా పనిచేస్తాయి కాబట్టి శరీరంపై ప్రభావం పడుతుంది
వర్కవుట్లు చేస్తూ నీళ్లు తాగకండి. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది
భోజనం చేసే కొద్ది సమయం ముందు నీళ్లు తాగకండి.
భోజనానికి ముందు, తర్వాత కనీసం అరగంట గ్యాప్ తీసుకోండి
నిద్రలేవగానే పరిగడుపున 1-2 గ్లాసుల నీళ్లు తాగండి