Home / SLIDER / ఎంపీ గౌతమ్ గంభీర్ కు  కరోనా

ఎంపీ గౌతమ్ గంభీర్ కు  కరోనా

టీమిండియాకు చెందిన మాజీ ఓపెనర్ క్రికెటర్, కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన  ఎంపీ గౌతమ్ గంభీర్ కు  కరోనా సోకింది. ఈ విషయాన్ని గౌతీ ట్విటర్లో వెల్లడించాడు. తనకు కోవిడ్ లక్షణాలు ఉన్నాయి. ఇటీవల తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవడంతో పాటు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన కోరాడు. 

మరోవైపు కొత్త ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ కి గంభీర్ మెంటార్ గా వ్యవహరించనున్నాడు. మరో రెండు వారాల్లో ఐపీఎల్-2022 వేలంపాట ప్రారంభం కానుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat