గతంలో వివాహం, విడాకులపై ఇటీవల అక్కినేని నాగచైతన్య నుండి విడిపోయిన సీనియర్ స్టార్ హీరోయిన్.. హాట్ బ్యూటీ సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2013లో సామ్ అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ‘నేను పెళ్లి చేసుకుంటా… విడాకులు కూడా తీసుకుంటా. చూస్తూ ఉండండి మనిద్దరం కలిసి డాన్స్ చేస్తాం’ అని రిప్లై ఇచ్చింది. అయితే గతేడాది నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.