తెలుగు తెరపై ఎన్నో విభిన్న పాత్రలతో నటించిన సీనియర్ నటుడు, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ త్వరలో గరుడ వేగ-2 మూవీని తెరకెక్కించనున్నట్లు తెలిపాడు.
సినిమాలో ఒక మంచి పాత్ర వస్తే మళ్లీ విలన్ గా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హీరో రాజశేఖర్ చెప్పాడు.
శేఖర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండటంతో, అన్ని కుదిరితే ఫిబ్రవరి 4న తన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేస్తామని ఆయన అన్నాడు..