దేశంలో ప్రస్తుతం కరోనా భీభత్సం సృష్టిస్తున్నది.పలు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈక్రమంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలో కొత్తగా 21,259 కోవిడ్ కేసులు
పశ్చిమబెంగాల్లో కొత్తగా 21,098 మందికి కోవిడ్
తమిళనాడులో కొత్తగా 15,379 కేసులు నమోదు
కర్ణాటకలో కొత్తగా 14,473 మందికి కరోనా
కేరళలో కొత్తగా 9,066 కొవిడ్ కేసులు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.