ఎక్కువసేపు మొబైల్ వాడితే వచ్చే రోగాలు చాలా ఉన్నాయంటున్నారు వైద్యులు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. స్క్రీన్ ఎక్కువ సేపు చూడటం వల్ల కంటి చూపు తగ్గుతుంది. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి, డ్రై ఐస్, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
2. గంటల కొద్దీ కదలకుండా కూర్చోవడం వల్ల ఊబకాయం వస్తుంది. కొన్ని వారాల్లో బరువు పెరిగిపోతారు.
3. ఫోన్ లైట్ వల్ల నిద్ర తగ్గిపోతుంది. మెడనొప్పి, వెన్నునొప్పి మొదలవుతాయి.
4. ముఖ్యంగా మానవ సంబంధాలు చెడిపోతాయి. ఎవరితోనూ మాట్లాడాలనిపించదు.