కరోనా థర్డ్వేవ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలను తీవ్రంగా కలవరపెడుతోంది.
సినిమా స్టార్లు వరసగా కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్కు వైరస్ సోకింది. మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయని, ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నానని ఆమె తెలిపింది.
ప్రస్తుతం కీర్తి.. గుడ్ లక్ సఖి, చిరుతో భోళా శంకర్, మహేశ్తో సర్కారు వారి పాట, నానితో దసరా సహా పలు క్రేజీ సినిమాల్లో 3 నటిస్తోంది.