మెంతులతో ఎంతో మేలు ఉందంటున్నరు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం
రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్దీకరిస్తాయి
అజీర్తి, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి
రాత్రి మెంతులు నానబెట్టిన నీటిని పరగడుపున తాగితే అజీర్తి సమస్య తగ్గుతుంది
చెంచా మెంతులను రోజూ ఉదయం, రాత్రి తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, విరోచనాలు తగ్గుతాయి
వీటిలోని ఫైబర్ కడుపు నిండిన భావన కల్గిస్తుంది. దీంతో తక్కువ ఆహారం తీసుకోవడంతో ఊబకాయ సమస్య తగ్గుతుంది