Home / NATIONAL / 15-18 ఏళ్లవారికి కోవాగ్జిన్ మాత్రమే

15-18 ఏళ్లవారికి కోవాగ్జిన్ మాత్రమే

కరోనా కట్టడీలో భాగంగా దేశ వ్యాప్తంగా రేపటి నుంచి 15-18 ఏళ్లవారికి వ్యాక్సినేషన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ రాష్ట్రాలకు పలు జాగ్రత్తలను సూచించారు.

ఆ వయసు వారికి కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉందని, అందువల్ల వేర్వేరు టీకాలు కలవకుండా చూసుకోవాలన్నారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అలాగే కోవిడ్ కట్టడికి ఢిల్లీ ఎయిమ్స్ సహకారంతో జనవరి 5-19 మధ్య వెబినార్లను నిర్వహిస్తామన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat