Home / LIFE STYLE / గోంగూర ఉపయోగాలివే..

గోంగూర ఉపయోగాలివే..

గోంగూర ఉపయోగాలివే..

– గోంగూరలో పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజ లవణాలుంటాయి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

-రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది.

– విటమిన్ ఎ, బి 1, బి 2, బి 9, సి ఎక్కువగా ఉంటుంది.

– విటమిన్ ఎ తో కంటి సమస్యలు, బి కాంప్లెక్స్లో

-దంత సమస్యలు దూరమవుతాయి.

– ఎముకలు పటిష్టమవుతాయి.

– ఫోలిక్ యాసిడ్, మినరల్స్ అధికంగా ఉంటాయి. గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులను నివారించవచ్చు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat