ఒత్తిడి జీవితం, మారిన జీవనశైలి, హార్మోన్లలో మార్పులు, ఆహార అలవాట్ల వల్ల మహిళల్లో పీరియడ్స్ సమయానికి రావు. అయితే బొప్పాయిలో ఉండే కెరోటిన్.. ఈస్ట్రోజెన్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
ఇది సహజంగా పీరియడ్స్ వచ్చేలా చేస్తుంది. అలాగే కొత్తిమీరలో ఉండే అపియోల్, మిరిస్టిసిన్ గర్భాశయం సంకోచించేలా చేసి నెలసరికి దోహదపడుతుంది. వీటితోపాటు అల్లం-లవంగం వాము తీసుకుంటే మంచిది.