బీట్ రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
> పీచు పదార్థం సమృద్ధిగా ఉండి జీర్ణవ్యవస్థను
> మెరుగుపరుస్తుంది ఫైబర్ అధికంగా ఉండి అదనపు కొవ్వును తగ్గిస్తుంది.
> విటమిన్ Cతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
> తక్కువ కేలరీలు ఉండటంతో బరువు తగ్గాలి
> అనుకునేవారికి సహకరిస్తుంది.
> విటమిన్ Bతో జీవక్రియ, నాడీవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.