పొద్దున లేవగానే దాదాపు అందరూ టీ తాగుతుంటారు. అయితే టీ.. మీ బరువు పెరుగుదలకు కారణమని తెలుసా? సాధారణంగా కప్పు టీలో 126 కేలరీలు ఉంటాయి. టీలో కలిపే పాలు, చక్కెర వల్ల కేలరీలు పెరుగుతాయి.
ఇక రోజులో 1-5 సార్లు చాయ్ తాగే వారి శరీరంలో సుమారు 600 కేలరీలు చేరతాయి. దీంతో బరువు పెరిగి ఊబకాయం బారిన పడతారు. అయితే టీలో పాలు తగ్గించుకుని, బెల్లం వేసుకోవడం ఉత్తమం. ఇక గ్రీన్ టీ తాగడం ఇంకా మంచిది.