Home / NATIONAL / ఒమిక్రాన్ గురించి Good News

ఒమిక్రాన్ గురించి Good News

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ పై ఢిల్లీకి చెందిన వైద్య నిపుణులు ఊరటనిచ్చే విషయం చెప్పారు. ఇప్పటివరకు మన దేశంలో ఒమిక్రాన్ సోకిన వారిలో దాదాపు 90% మందిలో ఎలాంటి లక్షణాలు లేవు.

వారికి చికిత్సలు కూడా అందించాల్సిన అవసరం లేదని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సురేశ్ తెలిపారు. ఒమిక్రాన్ వచ్చినా త్వరగా కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారని చెప్పారు. కాగా, ఇప్పటివరకు దేశంలో 415 ఒమిక్రాన్ కేసులు వచ్చాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat