రక్తహీనతను తెలియజేసే కొన్ని లక్షణాలను గమనిస్తూ ఉండండి.
ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు తగ్గితే అలసట వచ్చేస్తుంది.
రక్తహీనత, ఐరన్ లోపంతో ఏకాగ్రత లోపిస్తుంది.
కండరాలు అలసిపోయి, నొప్పులు వేధిస్తాయి.
జ రక్తప్రవాహం, రక్తకణాలు తగ్గడం మూలంగా చర్మం పాలిపోతుంది.
మూత్రం గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారుతుంది.
తరచూ ఇన్ఫెక్షన్లు వచ్చినా రక్తహీనత ఉన్నట్లే.
ఈ సమస్యలు కనిపిస్తే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.